ఇన్‌ఫ్రంట్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్‌..

Crocodile Eats Heron While Drinking Water In Kenya - Sakshi

డిక్కీ బలిసిన కోడి చికెన్‌ షాపుకెళ్లి తొడ కొట్టిందట.. ఇదో సినిమాలోని డైలాగు.. సపోజ్‌.. ఫర్‌ సపోజ్‌.. కోడి నిజంగానే తొడకొడితే ఏమవుతుంది.. సాయంత్రానికి చికెన్‌ పకోడి అవుతుంది! ఇదిగో ఈ కొంగబావ కూడా ఆ కోడి టైపే.. అందుకే ఇన్‌ఫ్రంట్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్‌ అన్న తెలివిడి లేకుండా.. మొసలితోనే పరాచికాలాడింది.. అయినా.. ఫ్లూటు జింక ముందు ఊదాలి.. సింహం ముందు కాదు.. ఊదితే ఏమవుతుంది.. ఇలా అవుతుంది. పరాచికాలకు దిగిన కొంగ మరు క్షణంలోనే మొసలికి పలహారమైపోయింది. ఈ ఫొటోలను కెన్యాలోని మారా నది వద్ద తీశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top