గ్రహం అనుగ్రహం(14-08-2016) | graham anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం(14-08-2016)

Aug 14 2016 1:00 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం(14-08-2016) - Sakshi

గ్రహం అనుగ్రహం(14-08-2016)

శ్రీదుర్ముఖినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.ఏకాదశి

శ్రీదుర్ముఖినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.ఏకాదశి ప.3.11 వరకు తదుపరి ద్వాదశి   నక్షత్రం మూల రా.10.53 వరకు,  వర్జ్యం ఉ.5.41 నుంచి 7.24 వరకు, తదుపరి రా.9.10 నుంచి 10.52 వరకు,  దుర్ముహూర్తం సా.4.47 నుంచి 5.36 వరకు, అమృతఘడియలు  ప.3.58 నుంచి 5.41 వరకు
 
 సూర్యోదయం         :    5.46
 సూర్యాస్తమయం    :    6.29
 రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
 యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
 

Advertisement
 
Advertisement
Advertisement