ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి, నూతన ఉద్యోగాలు లభిస్తాయి | Rasi Phalalu: Daily Horoscope On 05-11-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి, నూతన ఉద్యోగాలు లభిస్తాయి

Nov 5 2026 12:30 AM | Updated on Nov 5 2026 12:30 AM

Rasi Phalalu: Daily Horoscope On 05-11-2026 In Telugu

గ్రహం అనుగ్రహం శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, తిథి: బ.ఏకాదశి ఉ.11.51 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉత్తర తె.5.30 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి హస్త, వర్జ్యం: ప.12.58 నుండి 2.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.36 వరకు,తదుపరి ప.2.23 నుండి 3.08 వరకు, అమృత ఘడియలు: రా.10.24 నుండి 11.57 వరకు, మతత్రయ ఏకాదశి.

సూర్యోదయం :    6.04
సూర్యాస్తమయం    :  5.25
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుండి 7.30 వరకు

మేషం....పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు గ్రహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.

వృషభం....ఎంత శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు అసంతృప్తి కలిగిస్తాయి. ఆరోగ్యం మందగుస్తుంది. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం....కుటుంబంలో సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

కర్కాటకం....పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధార ణంగా ఉంటాయి.

సింహం....బంధువుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళం పరుస్తాయి.

కన్య...కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశలు ఫలిస్తాయి.

తుల....పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. దైవదర్శనాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం...శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు...శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం...పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కుంభం...రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యవహారాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత బారంగా మారతాయి.

మీనం...వ్యవహారాలలో విజయం. నూతన ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement