గ్రహం అనుగ్రహం(12-08-2016) | graham anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం(12-08-2016)

Aug 12 2016 1:07 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం(12-08-2016) - Sakshi

గ్రహం అనుగ్రహం(12-08-2016)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.నవమి ప.12.14 వరకు, తదుపరి దశమి

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.నవమి ప.12.14 వరకు, తదుపరి దశమి, నక్షత్రం అనూరాధ రా.6.50 వరకు, వర్జ్యం రా.12.57 నుంచి 2.44 వరకు, దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.07 వరకు, తదుపరి ప.12.31 నుంచి 1.21 వరకు, అమృతఘడియలు ఉ.7.21 నుంచి 9.01 వరకు, వరలక్ష్మీవ్రతం
 సూర్యోదయం         :    5.45
 సూర్యాస్తమయం    :    6.30
 రాహుకాలం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం :  ప.3.00 నుంచి   4.30 వరకు
 

Advertisement
 
Advertisement
Advertisement