నిధుల వేటలో లోకేష్ మెషీన్స్ | lokesh machines in search of funds | Sakshi
Sakshi News home page

నిధుల వేటలో లోకేష్ మెషీన్స్

Mar 11 2015 2:19 AM | Updated on Sep 2 2017 10:36 PM

లోకేష్ మెషీన్స్ ప్రిఫరెన్షియల్ షేర్లు, వారెంట్లు జారీ చేయడం ద్వారా సుమారు రూ. 20 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. రూ. 50 ధరకి

ముంబై: లోకేష్ మెషీన్స్ ప్రిఫరెన్షియల్ షేర్లు, వారెంట్లు జారీ చేయడం ద్వారా సుమారు రూ. 20 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. రూ. 50 ధరకి 10 లక్షలు ప్రిఫరెన్షియల్ షేర్లు, 31 లక్షల వారెంట్లను ఒకేసారీ లేదా విడతల వారీగా జారీ చేయడం ద్వారా నిధులు సేకరించడానికి ఈజీఎం ఆమోదం తెలిపింది. ఈ నిధులతో రుణ భారం తగ్గించుకునే యోచనలో కంపెనీ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement