రేపు మాల్యాపై వారెంటు తీర్పు | Warrant against Mallya verdict tomorrow | Sakshi
Sakshi News home page

రేపు మాల్యాపై వారెంటు తీర్పు

Apr 17 2016 3:28 AM | Updated on Sep 3 2017 10:04 PM

రేపు మాల్యాపై వారెంటు తీర్పు

రేపు మాల్యాపై వారెంటు తీర్పు

విజయ్ మాల్యాపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ ...

ముంబై: విజయ్ మాల్యాపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) వేసిన పిటిషన్‌ను ముంబై ప్రత్యేక కోర్టు సోమవారం వరకు రిజర్వులో ఉంచింది.


కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం ఐడీబీఐ నుంచి రూ.950 కోట్లు అప్పుతీసుకున్న మాల్యా ఇందులోనుంచి రూ.430 కోట్లతో విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసిన ఆధారాలను కోర్టుకు ఈడీ సమర్పించింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement