వినాయకుడి విగ్రహాల ఫొటోలు పంపండి | vinakaya chavithi 2015 photos from sakshi readers | Sakshi
Sakshi News home page

వినాయకుడి విగ్రహాల ఫొటోలు పంపండి

Sep 16 2015 7:33 PM | Updated on Sep 3 2017 9:31 AM

వినాయకుడి విగ్రహాల ఫొటోలు పంపండి

వినాయకుడి విగ్రహాల ఫొటోలు పంపండి

మీ ప్రాంతంలో ప్రతిష్టించిన గణేశుడి విగ్రహాల ఫోటోలు, వివరాలు sakshinetduty@gmail.comకు మెయిల్ చేయండి.

ఆబాలగోపాలం ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ వినాయక చవితి. పండుగ నేపథ్యంలో ప్రథమ పూజితుడి ప్రతిమలు ఊరూవాడా పందిళ్లలో కొలువుతీరతాయి. లెక్కకు మిక్కిలిగా విభిన్న రూపాల్లో లంబోదరుడు కనువిందు చేస్తాడు. మీరు ప్రతిష్ఠించిన గణనాధుడి ప్రతిమ విభిన్నంగా ఉందా.. అయితే దాన్ని యావత్ ప్రపంచం వీక్షించే అవకాశాన్ని సాక్షి డాట్ కామ్ కల్పిస్తోంది.

మీ ప్రాంతంలో ప్రతిష్ఠించిన గణేశుడి విగ్రహాల ఫోటోలు, వివరాలు sakshinetduty@gmail.comకు మెయిల్ చేయండి. ఈ ఫోటోలను సాక్షి డాట్ కామ్ వెబ్ సైట్ లో పోస్ట్ చేస్తాం. ప్రవాస తెలుగువారు కూడా తమ ప్రాంతంలో ప్రతిష్ఠించిన వినాయకుడి ప్రతిమల చిత్రాలు పంపించండి ప్రచురిస్తాం.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement