అమెరికా మహిళ హత్య | U.S. ISIS hostage Kayla Mueller is dead, family confirms | Sakshi
Sakshi News home page

అమెరికా మహిళ హత్య

Feb 10 2015 9:06 PM | Updated on Sep 2 2017 9:06 PM

అమెరికా మహిళ హత్య

అమెరికా మహిళ హత్య

తమ చెరలో బందీగా ఉన్న అమెరికా మహిళ కయలా జీన్ మ్యుల్లర్ ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమార్చారు.

వాషింగ్టన్: తమ చెరలో బందీగా ఉన్న అమెరికా మహిళ కయలా జీన్ మ్యుల్లర్ ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమార్చారు. తమ కుమార్తెను ఐఎస్ ఉగ్రవాదులు హత్య చేసిన విషయాన్ని మ్యుల్లర్ తల్లిదండ్రులు కార్ల్, మార్షా మ్యుల్లర్ ధ్రువీకరించారు.

కయలా మ్యుల్లర్ మరణించిందని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 26 ఏళ్ల కయలా మ్యుల్లర్ ను 2013 ఆగస్టులో సిరియాలో బందీగా పట్టుకున్నారు.

Advertisement

పోల్

Advertisement