నేటి మరిన్ని వార్తావిశేషాలు..
నేటి మరిన్ని వార్తావిశేషాలు..
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్, విడుదల
పెనుమాక కేసులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుమాకలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మినిట్స్ రాయాలని నిలదీసినందుకు ఆయనపై సీఆర్‌డీఏ అధికారులు కేసు పెట్టారు.
ఆ మంత్రులు చాలా డేంజర్: అంబటి
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు గౌరవంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదాభివందనం చేస్తే తప్పేంటని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.
నంద్యాల గెలుపు కోసం బరితెగింపు...
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ బరి తెగిస్తోంది.
నడిరోడ్డులో చితకబాదారు
అప్పుతీసుకున్న వ్యక్తిపై ప్రైవేటు ఫైనాన్షియర్లు దాడికి దిగిన ఘటన సరూర్‌నగర్‌లో గురువారం చోటు చేసుకుంది.
<<<<<<<<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>>>>>>>>>
చైనా తీరుపై మండిపడ్డ ట్రంప్..
పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్న ఉత్తర కొరియా అణుముప్పును కట్టడి చేయడంలో చైనా ఏమాత్రం సహకరించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.
‘సిక్కింను భారత్ నుంచి విభజించాలి’
సిక్కిం సెక్టార్‌లో రోడ్డు నిర్మాణం విషయమై భారత సైనికులతో ఘర్షణ మొదలైన నాటినుంచి చైనా మీడియా కుతంత్రపు రాతలు కొనసాగిస్తూనే ఉన్నది.
<<<<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>>
వావ్! 420.. రజినీపై స్వామి సంచలన వ్యాఖ్య
దక్షిణాది ప్రముఖ స్టార్, త్వరలో తమిళ రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టనున్నారంటూ విస్తృత ప్రచారంలో ఉన్న రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మరో బాంబు పేల్చారు.
ఎయిర్‌ఫోర్స్ విమానంలో కొండచిలువ
భారత సైనిక విభాగానికి చెందిన రవాణా యుద్ధ విమానంలో అనుకోని అతిధి దర్శనం ఇచ్చింది.
శబరిమల హుండీలో పాక్ కరెన్సీ కలకలం
ప్రముఖ శబరిమల అయ్యప్ప ఆలయ హుండీలో పాకిస్తాన్ కరెన్సీ నోటు బయటపడటం కలకలం రేపింది.
కౌన్సెలింగ్ ఇచ్చినా.. సీఎం, గవర్నర్ మారలేదు!
బదూరియా ప్రాంతంలో ఫేస్‌బుక్ పోస్ట్ కారణంగా చెలరేగిన మతఘర్షణల విషయంలో బెంగాల్ సీఎం మమత బెనర్జీ, గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠిల మధ్య ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
<<<<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>>
త్వరలో దాసరి బయోపిక్
ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితం ఆదారంగా సినిమా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెరపైకి మరో వివాదాస్పద చిత్రం
ఇటీవల సినిమాలు వివాదాలతోనే ఎక్కువగా ప్రచారం పొందుతున్నాయి.
షారూఖ్కి సల్మాన్ కాస్ట్లీ గిఫ్ట్..!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కి గిఫ్ట్ ఇవ్వటం అలవాటు.
హాలివుడ్‌లో మంజరి సంచలనం
2016 సంవత్సరం వరకు విడుదలైన 250 హాలివుడ్ టాప్ చిత్రాల్లో ఏడు శాతం చిత్రాలకు మాత్రమే మహిళలు దర్శకత్వం వహించారు.
<<<<<<<<<<<<<<<<< స్పోర్ట్స్ >>>>>>>>>>>>>>>>>>
మంధన అందానికి ఫిదా!
ఇంగ్లండ్ లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లను అభిమానులు క్రమం తప్పకుండా చూస్తున్నారట.
<<<<<<<<<<<<<<<<< బిజినెస్ >>>>>>>>>>>>>>>>>>
రోజుకు సగటున 10వేల కాల్స్
విజయవంతంగా జీఎస్టీ పన్ను విధానాన్ని కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేసింది.
నిస్సాన్ కార్ల ధరలు కూడా తగ్గాయి
ఎస్‌టీ ఎఫెక్ట్‌తో వాహన దిగ్గజ కంపెనీలన్ని వరుసపెట్టి తన వాహనాల రేట్లను తగ్గించడంలో క్యూ కడుతున్నాయి.
రైల్వే ఈ టికెట్లపై గుడ్‌న్యూస్
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.