మన్మోహన్ కు మద్దతుగా సోనియా ర్యాలీ | Sonia Gandhi, top party leaders to march | Sakshi
Sakshi News home page

మన్మోహన్ కు మద్దతుగా సోనియా ర్యాలీ

Mar 12 2015 9:26 AM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియా, మన్మోహన్(ఫైల్) - Sakshi

సోనియా, మన్మోహన్(ఫైల్)

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంఘీభావంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించనున్నారు.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంఘీభావంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ నివాసం వరకు ర్యాలీ చేపట్టారు.

యూపీఏ హయాం నాటి బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో 83 ఏళ్ల మన్మోహన్‌ సింగ్ ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 8న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement