న్యూఇయర్ వేడుకల్లో విషాదం: ఆరుగురు మృతి | Six killed in Philippines blast | Sakshi
Sakshi News home page

న్యూఇయర్ వేడుకల్లో విషాదం: ఆరుగురు మృతి

Jan 1 2014 10:32 AM | Updated on Oct 17 2018 4:29 PM

మనీలాలో నూతన సంవత్సరం వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది.

మనీలాలో నూతన సంవత్సరం వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఫిలిప్పీన్స్ బసిలాన్ ప్రావెన్స్లోని సుమిసిప్ పట్టణం సమీపంలోని తుముబంగ్ పెరిష్ చర్చిలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో నిన్న రాత్రి బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 

స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో క్షతగాత్రులను హుటాహుటిన సైనిక హెలికాఫ్టర్లో జమ్బోగాలోని 64వ సైనిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement