ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని దాఖలైన రెండు పిటిషన్లు సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చాయి.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని దాఖలైన రెండు పిటిషన్లు సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున అతని అభ్యర్థన మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.