రాత్రికి రాత్రే వడ్డీ రేట్ల కోత | SBT sets overnight MCLR at 8.60%; 3-yr MCLR at 9.30% | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే వడ్డీ రేట్ల కోత

Dec 30 2016 12:02 PM | Updated on Sep 4 2017 11:58 PM

రాత్రికి రాత్రే వడ్డీ రేట్ల కోత

రాత్రికి రాత్రే వడ్డీ రేట్ల కోత

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ రాత్రికి రాత్రే ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ముంబై:  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్  కోర్ రాత్రికి రాత్రే  ఖాతాదారులకు బంపర్ ఆఫర్  ప్రకటించింది. వడ్డీరేట్లపై  25-30  బేసిస్ పాయింట్లనుతగ్గించింది.  సగటు ఎంఎల్ ఆర్ ను 8.6 శాతంగా నిర్ణయించింది. అలాగే  ఒక నెలకు  8,80శాతం  మూడు నెలలకు 8,90శాతం
ఆరు మాసాలకు 9.05 శాతం, వార్షిక రేటును 9.20శాతం , రెండేళ్ళ రేటు 9.25శాతం మూడేళ్లకుగాను 9.30శాతంగా  ప్రకటించింది.  జనవరి 1, 2017 నుంచి ఈ  తగ్గింపు  రేట్లు అమల్లోకి రానున్నట్టు తెలిపింది.   
ఇది మంచి సంకేతమని బ్యాంకుల కార్యనిర్వాహక బోర్డు ఎస్సెట్స్ అండ్ లయబిలిటీ  వ్యాఖ్యానించింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement