'శశికళకు జీవితఖైదు పడొచ్చు'
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తీరుపై సరైన రీతిలో విచారణ జరిపితే.. ఇప్పుడు నాలుగేళ్ల జైలుశిక్ష మాత్రమే అనుభవిస్తున్న శశికళకు జీవిత ఖైదు పడొచ్చని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.
Feb 22 2017 7:46 PM | Updated on Sep 5 2017 4:21 AM