ఐఎస్ స్థావారాలపై రష్యా బాంబు దాడులు | Russian jets hit 40 Islamic State targets | Sakshi
Sakshi News home page

ఐఎస్ స్థావారాలపై రష్యా బాంబు దాడులు

Oct 14 2015 8:01 PM | Updated on Sep 3 2017 10:57 AM

ఐఎస్ స్థావారాలపై రష్యా బాంబు దాడులు

ఐఎస్ స్థావారాలపై రష్యా బాంబు దాడులు

సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై రష్యా యుద్దవిమానాలతో బాంబు దాడులు చేసింది.

సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై రష్యా యుద్ధ విమానాలతో బాంబు దాడులు చేసింది. ఇస్లామిక్ స్టేట్కు చెందిన 40 స్థావరాలపై దాడులు చేసినట్లు బుధవారం రష్యాకు చెందిన రక్షణ శాఖ అధికారి కొనష్నకోవ్ తెలిపారు. రష్యా చేపట్టిన ఈ దాడులలో సిరియాలోని  ఐఎస్ ఉగ్రవాదులకు చెందిన పలు శిక్షణ శిబిరాలు, ఆయుధగారాలు ద్వంసమైనట్లు వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో జరిపిన ఈ దాడులలో సిరియాలోని అలెప్పో, ఇడ్లిబ్, లతాకియా, హామా పట్టణాలలోని ఐఎస్కు చెందిన ముఖ్యమైన స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement