అనుమతుల్లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా సీతమ్మధార ఈనాడు కార్యాలయంలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని సంబంధిత అధికారులను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ (జీవీఎమ్ సీ) ఆదేశించింది.
'సీతమ్మధార ఈనాడులో అక్రమ నిర్మాణాలను తొలగించండి'
Dec 18 2013 11:27 PM | Updated on Sep 2 2017 1:45 AM
విశాఖ: అనుమతుల్లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా సీతమ్మధార ఈనాడు కార్యాలయంలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని సంబంధిత అధికారులను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ (జీవీఎమ్ సీ) ఆదేశించింది. తమ అనుమతి లేకుండా అక్రమ కట్టడాలను నిర్మించారని స్థల యజమాని జీవీఎమ్ సీకి ఫిర్యాదు చేశారు. యజమాని ఫిర్యాదు మేరకు అధికారులు అక్రమ నిర్మాణలను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
Advertisement
Advertisement