చంద్రబాబు సూచన మేరకే హత్య: భూమన | prasad reddy murdered as per the instructions of chandra babu, allege bhumana karunakar reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సూచన మేరకే హత్య: భూమన

Apr 29 2015 7:33 PM | Updated on May 29 2018 2:42 PM

అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే హతమార్చారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే హతమార్చారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రానున్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యుగమేనని ఆయన స్పష్టం చేశారు.

ఆచార్య ఎన్జీ రంగా మనవరాలు బోయపాటి మమత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మమత చెప్పారు. ఈ సందర్భంగానే కరుణాకర్ రెడ్డి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement