'అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వండి' | Pensions should be given for deserved persons | Sakshi
Sakshi News home page

'అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వండి'

Aug 10 2015 2:33 PM | Updated on Sep 3 2017 7:10 AM

వేముల మండలంలో అర్హులైనవారందరికీ పింఛన్లు మంజూరుచేయాలని వైఎస్సార్ జిల్లా వేముల మండలప్రజాపరిషత్ అధ్యక్షురాలు ఉషారాణి ఎంపీడీవోకు సూచించారు.

వేముల (వైఎస్సార్ జిల్లా): వేముల మండలంలో అర్హులైనవారందరికీ పింఛన్లు మంజూరుచేయాలని వైఎస్సార్ జిల్లా వేముల మండలప్రజాపరిషత్ అధ్యక్షురాలు ఉషారాణి ఎంపీడీవోకు సూచించారు.

సోమవారం జరిగిన మండల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్లు అందక ఇబ్బందిపడుతున్నారని, అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement