జీతగాడు స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా | muddu krishma naidu slams kcr over sting operation | Sakshi
Sakshi News home page

జీతగాడు స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా

Jun 11 2015 2:33 PM | Updated on Aug 15 2018 9:27 PM

జీతగాడు స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా - Sakshi

జీతగాడు స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా

చంద్రబాబు వద్ద జీతగాడుగా ఉన్న వ్యక్తి.. ఆయనపైనే స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా అని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు.

చంద్రబాబు వద్ద జీతగాడుగా ఉన్న వ్యక్తి.. ఆయనపైనే స్టింగ్ ఆపరేషన్ చేయిస్తాడా అని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు, కూతురు, మేనల్లుడు కోట్ల రూపాయలు సంపాదించారంటూ విమర్శలు గుప్పించారు. పిరికిపంద, అవినీతిపరుడు, పాస్పోర్టులు అమ్ముకుని జైలుకు పోయిన కేసీఆర్.. ఇప్పుడు నీతుల గురించి మాట్లాడతాడా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement