బిల్లు ఆమోదించిన తీరుపై న్యాయపోరాటం | legal battle on approval of Telangana bill | Sakshi
Sakshi News home page

బిల్లు ఆమోదించిన తీరుపై న్యాయపోరాటం

Feb 18 2014 8:35 PM | Updated on Oct 16 2018 3:40 PM

మేకపాటి రాజమోహన రెడ్డి - Sakshi

మేకపాటి రాజమోహన రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఆమోదించిన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఆమోదించిన  తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. ఆ పార్టీ నెల్లూరు లోక్సభ సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి సుప్రీంలో పిటిషన్ వేయనున్నారు.

 అప్రజాస్వామికంగా బిల్లును ఆమోదించిన  తీరును  సవాల్ చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి  ఆదేశాల మేరకు   మేకపాటి సుప్రీంలో పిటిషన్ వేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement