‘జిహాదీ జాన్’ హతం! | Jihadi John killed | Sakshi
Sakshi News home page

‘జిహాదీ జాన్’ హతం!

Nov 14 2015 3:25 AM | Updated on Sep 3 2017 12:26 PM

‘జిహాదీ జాన్’ హతం!: పాశ్చాత్య బందీలకు శిరచ్ఛేదం చేస్తూ నరరూప రాక్షసుడిగా పేరొందిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్ మహమ్మద్

పాశ్చాత్య బందీలకు శిరచ్ఛేదం చేస్తూ నరరూప రాక్షసుడిగా పేరొందిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్ మహమ్మద్ఎంవాజీ (27) అలియాస్ ‘జిహాదీ జాన్’ సిరియాలో అమెరికా గురువారం జరిపిన ద్రోన్ దాడిలో హతమైనట్లు తెలుస్తోంది. ఎంజావీ హతమై ఉండొచ్చని బ్రిటన్ వర్గాలు కూడా పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement