బుల్లెట్ రైళ్లకు సహకారమందిస్తాం: జపాన్ | Japan offers assistance to introduce bullet trains in India | Sakshi
Sakshi News home page

బుల్లెట్ రైళ్లకు సహకారమందిస్తాం: జపాన్

Sep 1 2014 10:09 PM | Updated on Aug 15 2018 2:20 PM

బుల్లెట్ రైళ్లకు సహకారమందిస్తాం: జపాన్ - Sakshi

బుల్లెట్ రైళ్లకు సహకారమందిస్తాం: జపాన్

భారత దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని జపాన్ దేశం స్పష్టం చేసింది

టోక్యో: భారత దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని జపాన్ దేశం స్పష్టం చేసింది. జపాన్ పర్యటనలో భాగంగా నరేంద్రమోడీ ఆదేశ ప్రధాని షియిజో అబేల మధ్య సమావేశం జరిగింది. 
 
ఈ సమావేశంలో ఆర్ధిక, సాంకేతిక రంగాల్లో సహకారమందిస్తామని జపాన్ హామీ ఇచ్చింది. ఈ చర్చల్లో బుల్లెట్ రైళ్ల ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. ఇన్ ఫ్రా, రైల్వే, పౌర విమానం, ఎనర్జీ రంగాల్లో సహకారమందించుకోవడానికి ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement