తారలకు తాత.. | History of the star found in Galaxy | Sakshi
Sakshi News home page

తారలకు తాత..

Feb 11 2014 12:54 AM | Updated on Sep 2 2017 3:33 AM

తారలకు తాత..

తారలకు తాత..

ఇది విశ్వంలోనే అత్యంత పురాతనమైన నక్షత్రం ఫొటో. దీని వయసు 1,370 కోట్ల ఏళ్లు. భూమికి 6 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ తారను ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు

ఇది విశ్వంలోనే అత్యంత పురాతనమైన నక్షత్రం ఫొటో. దీని వయసు 1,370 కోట్ల ఏళ్లు. భూమికి 6 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ తారను ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బిగ్‌బ్యాంగ్ తర్వాత ఇది ఏర్పడిందని చెబుతున్నారు. తొలి తరం నక్షత్రాలను అధ్యయనం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement