ఫరెవర్ మార్క్ నుంచి కార్నర్ స్టోన్స్ వజ్రాలు | Forevermark Introduces Cornerstones | Sakshi
Sakshi News home page

ఫరెవర్ మార్క్ నుంచి కార్నర్ స్టోన్స్ వజ్రాలు

Sep 22 2013 1:42 AM | Updated on Sep 1 2017 10:55 PM

డీబీర్స్ గ్రూప్‌కు చెందిన డైమండ్ బ్రాండ్, ఫరెవర్ మార్క్ సంస్థ కార్నర్ స్టోన్స్ వజ్రాలను అందిస్తోంది.

హైదరాబాద్: డీబీర్స్ గ్రూప్‌కు చెందిన డైమండ్ బ్రాండ్, ఫరెవర్ మార్క్ సంస్థ కార్నర్ స్టోన్స్ వజ్రాలను అందిస్తోంది. సరికొత్త సొగసుతో కూడిన వీటి క్లాసిక్ డిజైన్ అందర్నీ ఆకట్టుకోగలవని ఫరెవర్ మార్క్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రతీ అనుబంధం లాగానే ప్రతీ ఫరెవర్ మార్క్ వజ్రం ప్రత్యేకమైనదని పేర్కొంది. ప్రతిదీ ఎంతో జాగ్రత్తతో ఎంపిక చేసి, ఎంతో అందంగా రూపొందిస్తామని వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement