పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్.. ఆవు | 'Cow' becomes Yahoo India's Personality of the Year 2015 | Sakshi
Sakshi News home page

పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్.. ఆవు

Dec 22 2015 9:40 AM | Updated on Sep 3 2017 2:24 PM

పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్.. ఆవు

పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్.. ఆవు

బీఫ్‌పై నిషేధం, గోరక్షణ, అసహనం.. తదితర వివాదాస్పద అంశాలపై ఆన్‌లైన్లో నెలకొన్న హంగామాకు నిదర్శనంగా...

న్యూఢిల్లీ: బీఫ్‌పై నిషేధం, గోరక్షణ, అసహనం.. తదితర వివాదాస్పద అంశాలపై ఆన్‌లైన్లో నెలకొన్న హంగామాకు నిదర్శనంగా ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2015’గా ఆవును యాహూ సంస్థ ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం బీఫ్‌పై నిషేధం ప్రకటించింది మొదలు భారత్‌లో ఆన్‌లైన్ చర్చలు, ‘దాద్రి’, అసహనంపై చర్చ వంటివి తమ నిర్ణయానికి కారణమని యాహూ తెలిపింది.

ఆన్‌లైన్లో ఎక్కువమంది వెతికిన మహిళా సెలబ్రిటీగా వరుసగా నాలుగో ఏటా శృంగార తార సన్నీ లియోన్ నిలవగా, పురుష సెలబ్రిటీగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నిలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement