కొత్త కంపెనీల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం | Companies Bill 2013 receives President's assent | Sakshi
Sakshi News home page

కొత్త కంపెనీల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Sep 1 2013 1:18 AM | Updated on Sep 1 2017 10:19 PM

కొత్త కంపెనీల బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర పడింది.

న్యూఢిల్లీ: కొత్త కంపెనీల బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర పడింది. దేశంలో కార్పొరేట్ రంగాన్ని  ఆరు దశాబ్దాలు నడిపించిన నిబంధనల స్థానం లో ఈ బిల్లు కొత్త చట్టం రూపంలో అమల్లోకి రానుంది. ఆగస్టు 29న రాష్ట్రపతి 2013 బిల్లుకు ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కొత్త చట్టానికి నిబంధనల తయారీ ప్రక్రియలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఉందని, రెండువారాల్లో ఇవి సిద్ధమవుతాయని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement