20 రోజుల్లో భారత్కు ఛోటా రాజన్ | chota rajan to be sent to india in 20 days | Sakshi
Sakshi News home page

20 రోజుల్లో భారత్కు ఛోటా రాజన్

Nov 1 2015 10:16 AM | Updated on Sep 3 2017 11:50 AM

20 రోజుల్లో భారత్కు ఛోటా రాజన్

20 రోజుల్లో భారత్కు ఛోటా రాజన్

అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ను ఇండోనేసియా నుంచి భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ను ఇండోనేసియా నుంచి భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. భారత దౌత్యాధికారి సంజీవ్ అగర్వాల్ బాలి జైల్లో ఉన్న ఛోటా రాజన్ను కలిశారు.

ఛోటా రాజన్ను భారత్కు తీసుకువచ్చే విషయంపై సంజీవ్ అగర్వాల్.. ఇండోనేసియా అధికారులతో చర్చించారు. 20 రోజుల్లో ఛోటా రాజన్ను భారత్కు పంపిస్తామని ఇండోనేసియా అధికారులు చెప్పారు. ఛోటా రాజన్ను బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement