ఆ టీవీ నటి సైకో: మాజీ ప్రియుడు | Chloe Ferry branded as an absolute psycho by ex | Sakshi
Sakshi News home page

ఆ టీవీ నటి సైకో: మాజీ ప్రియుడు

Jul 19 2017 9:32 AM | Updated on Sep 5 2017 4:24 PM

ఆ టీవీ నటి సైకో: మాజీ ప్రియుడు

ఆ టీవీ నటి సైకో: మాజీ ప్రియుడు

బ్రిటన్‌ టీవీ రియాలిటీ స్టార్‌ క్లోహి ఫెరీపై ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ మండిపడ్డాడు.

లాస్‌ ఏంజిల్స్‌: బ్రిటన్‌ టీవీ రియాలిటీ స్టార్‌ క్లోహి ఫెరీపై ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ మండిపడ్డాడు. క్లోహి పచ్చి సైకో అని, ఆమెతో తాను గడిపిన ఆరు నెలల్లో తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపాడు. ఎంటీవీ ’జార్డీ షోర్‌’ షోతో ఫేమస్‌ అయిన క్లోహి ఫెరీ తాజాగా తన మాజీ ప్రియుడు సామ్‌ స్కాట్‌ను ఫేస్‌ చేయబోతున్నది. ’ఎక్స్‌ ఆన్‌ ద బీచ్‌’ షోలో భాగంగా ఈ ఇద్దరు ముఖాముఖి మాట్లాడనున్నారు.

ఈ సందర్భంగా స్కాట్‌ మాట్లాడుతూ ’నా మాజీ ప్రియురాలు పూర్తి సైకో. ఆమెతో ఆరు నెలల నా అనుబంధం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మార్టి మెక్‌కెన్నాతో ఆమె సన్నిహితంగా గడుపడంతో ఇక మా అనుబంధం కొనసాగించడం కష్టంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు. ’జార్డీ షోర్’  షోలో ఉండగా క్లోహి ఫెరీస్‌ మెక్‌కెన్నాతో సాన్నిహిత్యం నెరిపింది. మెక్‌కెన్నాతో గడుపడమే కాకుండా మాజీ ప్రియులతోనూ సన్నిహితంగా ఉండటంతోనే ఆమెతో బ్రేకప్‌ చేసుకున్నానని స్కాట్‌ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement