సీబీఐకి అందని 150 బొగ్గు ఫైళ్లు | CBI yet to receive 150 files, awaits complaint from Coal Ministry | Sakshi
Sakshi News home page

సీబీఐకి అందని 150 బొగ్గు ఫైళ్లు

Sep 16 2013 3:16 AM | Updated on Sep 1 2017 10:45 PM

గల్లంతైన 150 బొగ్గు స్కాం ఫైళ్లు, పత్రాలు సీబీఐకి ఇంకా అందలేదు.

న్యూఢిల్లీ: గల్లంతైన 150 బొగ్గు స్కాం ఫైళ్లు, పత్రాలు సీబీఐకి ఇంకా అందలేదు. దీంతో ఈ వ్యవహారంపై కేసు పెట్టేందుకు ఆ సంస్థ బొగ్గు మంత్రిత్వ శాఖ ఇవ్వాల్సిన ఫిర్యాదు కోసం ఎదురు చూస్తోంది. బొగ్గు కేటాయింపులకు సంబంధించి పలువురు ఎంపీలు ఇచ్చిన సిఫార్సు లేఖలతో పాటు 150 ఫైళ్లు ఇంకా దొరకలేదని సీబీఐకి తెలిపినట్లు సీనియర్ అధికారులు చెప్పారు.    

Advertisement
 
Advertisement
Advertisement