తెలంగాణ బిల్లు పాసయ్యేలా బీజేపీ ఒత్తిడి తెస్తుంది: నాగం | BJP takes pressure to pass a Telangana bill, says Nagam janardhan reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లు పాసయ్యేలా బీజేపీ ఒత్తిడి తెస్తుంది: నాగం

Dec 13 2013 8:50 PM | Updated on Apr 7 2019 3:47 PM

రాష్ట్ర విభజనపై తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో బీజేపీ నేతలతో ఏర్పాటు చేసిన తెలంగాణ జేఏసీల సమావేశం ముగిసింది.

హైదరాబాద్: రాష్ట్ర విభజనపై తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో బీజేపీ నేతలతో  ఏర్పాటు చేసిన తెలంగాణ జేఏసీల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వచ్చేలా బీజేపీ ఒత్తడి తేవాలని కోరుతూ తెలంగాణ జేఏసీ, బీజేపీ నేతలకు వినతి సమర్పించినట్టు చెప్పారు. 

 

ప్రత్యేక సమావేశాలు పెట్టించైనా సరే..  తెలంగాణ బిల్లు పాసయ్యేలా బీజేపీ ఒత్తడి తెస్తుందని నాగం జనార్థన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement