మల్లన్న సేవలో భన్వర్‌లాల్ | Banwar lal to seva of lord Mallanna | Sakshi
Sakshi News home page

మల్లన్న సేవలో భన్వర్‌లాల్

Aug 16 2015 6:14 PM | Updated on Sep 3 2017 7:33 AM

మల్లన్న సేవలో భన్వర్‌లాల్

మల్లన్న సేవలో భన్వర్‌లాల్

శ్రావణమాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామి వార్లను రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ భన్వర్‌లాల్ దర్శించుకున్నారు.

శ్రీశైలం(కర్నూలు జిల్లా): శ్రావణమాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామి వార్లను రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ భన్వర్‌లాల్ దర్శించుకున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం శ్రీశైలం చేరుకున్న ఆయన కుటుంబసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు.

ప్రధాన ఆలయ గోపురం వద్ద ఈఓ సాగర్‌బాబు ఆలయ మర్యాదలతో భన్వర్‌లాల్‌కు స్వాగతం పలికారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర విశేషపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. ఆలయ అర్చకులు భన్వర్‌లాల్‌కు తీర్ధప్రసాదాలు అందించారు.


Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement