భారత్, నేపాల్లో మళ్లీ భూకంపం! | another earthquake in nepal, west bengal | Sakshi
Sakshi News home page

భారత్, నేపాల్లో మళ్లీ భూకంపం!

May 16 2015 5:24 PM | Updated on Oct 20 2018 6:37 PM

భూకంపం వరుసపెట్టి వణికిస్తోంది. నేపాల్లో శనివారం సాయంత్రం మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది.

భూకంపం వరుసపెట్టి వణికిస్తోంది. నేపాల్లో శనివారం సాయంత్రం మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. నేపాల్ భూకంపం ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, సిలిగురిలో కూడా స్వల్ప స్థాయిలోప్రకంపనలు వచ్చాయి. దాంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్లో భూకంపం కారణంగా ఎంత నష్టం సంభవించిందన్న వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement