ఇండోనేషియాలోని సిబోల్గా, సుమత్రా తదితర ప్రాంతంలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైంది.
సిబోల్గా: ఇండోనేషియాలోని సిబోల్గా, సుమత్రా తదితర ప్రాంతంలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైంది. భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన భూగర్భ పరిశోధన సర్వే ధృవీకరించింది.