నలుగురు పోలీసులను ఎత్తుకెళ్లిన మావోలు | Sakshi
Sakshi News home page

నలుగురు పోలీసులను ఎత్తుకెళ్లిన మావోలు

Published Mon, Jul 13 2015 11:25 PM

4 special police officers abducted by Naxals in Chhattisgarh

ఛత్తీస్ఘడ్: నలుగురు ప్రత్యేక స్పెషల్ పోలీసు అధికారులపై మావోయిస్టులు పంజా విసిరారు. ప్రత్యేక పోలీసు అధికారులను మావోయిస్టులు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన ఛత్తీస్ఘడ్లోని బీజాపూర్లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement