‘300 మందికి పైగా కాపాడాం’ | 300 rescued from train accident, say officials | Sakshi
Sakshi News home page

‘300 మందికి పైగా కాపాడాం’

Aug 5 2015 7:54 AM | Updated on Oct 8 2018 3:36 PM

‘300 మందికి పైగా కాపాడాం’ - Sakshi

‘300 మందికి పైగా కాపాడాం’

మధ్యప్రదేశ్ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 300 మందికి పైగా ప్రయాణికులను కాపాడినట్లు రైల్వే, సహాయ అధికారులు చెబుతున్నారు.

మధ్యప్రదేశ్ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 300 మందికి పైగా ప్రయాణికులను కాపాడినట్లు రైల్వే, సహాయ అధికారులు చెబుతున్నారు. నీళ్లలో పడి కొట్టుకుపోతున్న పలువురిని స్థానికులు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిబ్బంది కాపాడారన్నారు. 
 
కాగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు బాగా ప్రభావితమయ్యాయి. ముంబై నుంచి బయల్దేరే దాదాపు 25 రైళ్లను దారి మళ్లించారు. అలాగే పంజాబ్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే రైళ్లను తాత్కాలికంగా ఆపేశారు. కొన్ని రైళ్లను రాజస్థాన్ - కోట మార్గంలోకి మళ్లించే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement