ఫహీయుద్దీన్ కుటుంబానికి పరామర్శ | ys Sharmila paramarsha yatra in warangal district | Sakshi
Sakshi News home page

ఫహీయుద్దీన్ కుటుంబానికి పరామర్శ

Sep 22 2015 10:37 AM | Updated on May 29 2018 4:23 PM

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర వరంగల్ జిల్లాలోకొనసాగుతోంది.

వరంగల్: వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర వరంగల్ జిల్లాలోకొనసాగుతోంది. చివరి విడత పరామర్శ యాత్రలో భాగంగా మంగళవారం పాలంపేటలో ఫహీయుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించారు. మరికాసేపట్లో అజ్మీరా గోపానాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement