బోడయ్య నాయక్ కుటుంబానికి పరామర్శ | YS sharmila meets one more family in nalgonda district | Sakshi
Sakshi News home page

బోడయ్య నాయక్ కుటుంబానికి పరామర్శ

Jan 22 2015 2:55 PM | Updated on Sep 2 2017 8:05 PM

బోడయ్య నాయక్ కుటుంబానికి పరామర్శ

బోడయ్య నాయక్ కుటుంబానికి పరామర్శ

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను వైఎస్‌ షర్మిల పరామర్శిస్తున్నారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను వైఎస్‌ షర్మిల పరామర్శిస్తున్నారు. నల్గొండ జిల్లాలో రెండోరోజు పరామర్శయాత్రలో భాగంగా...నాగార్జునసాగర్‌ నియోజకవర్గం గరికేనాటి తండాలోని బోడయ్యనాయక్‌ ఇంటికి ఆమె గురువారం వెళ్లారు . ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి...ఆ కుటుంబం స్థితిగతులను తెలుసుకున్నారు. అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అంతకు ముందు వెంకట నర్సయ్య కుటుంబ సభ్యుల్ని వైఎస్ షర్మిల పరామర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement