కాళేశ్వరానికి జాతీయ హోదా ఎలా ఇస్తారు? | Without DPR Permission National Tag Will Not Be Given TO Kaleshwaram | Sakshi
Sakshi News home page

కాళేశ్వరానికి జాతీయ హోదా ఎలా ఇస్తారు?

Published Thu, Nov 21 2019 1:45 PM | Last Updated on Thu, Nov 21 2019 1:45 PM

Without DPR Permission National Tag Will Not Be Given TO Kaleshwaram - Sakshi

సాక్షి, కొల్లాపూర్‌: డీపీఆర్‌ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని, దానికి జాతీయ హోదా ఎలా ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రశ్నించారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో గాంధీ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సోమశిల–సిద్దేశ్వరం వంతెనతో పాటు జాతీయ రహదారి నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement