ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య | With the financial difficulties of the farmer suicide | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

Nov 9 2014 3:01 AM | Updated on Nov 6 2018 7:56 PM

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఎక్కం భూమయ్య (46) అనే రైతు అర్థిక ...

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఎక్కం భూమయ్య (46) అనే రైతు అర్థిక ఇబ్బందులతో శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్టు ఏఎస్‌ఐ రజాక్ తెలిపారు. భూమయ్య తనకున్న ఎకరం పొలంలో సేద్యం చేస్తూ, గ్రామంలో  చిన్న చిన్న పనులు చేసేవాడు. సాగు నీరు లేక పొలం ఎండి పోతోందని బాధపడేవాడు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement