ఎందరికో ఆదర్శం ఆ గ్రామం | wine and meat prohibited in belgam village | Sakshi
Sakshi News home page

ఎందరికో ఆదర్శం ఆ గ్రామం

Sep 3 2015 4:47 PM | Updated on Sep 3 2017 8:41 AM

మద్యాన్ని.. మాంసాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ ఓ గ్రామం తీర్మానించింది.

ఆసిఫాబాద్ (ఆదిలాబాద్): మద్యాన్ని..  మాంసాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ ఓ గ్రామం తీర్మానించింది. ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్‌లో మండలంలోని బెల్గాం గ్రామస్తులు గురువారం మద్యం, మాంసం అమ్మకాలను నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఈ నిర్ణయంతో తమ గ్రామం జిల్లాలోనే ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement