నగరంలో నేడు జరిగే కార్యక్రమాలు

Weekend Programmes Are Scheduled In Hyderabad For This Week - Sakshi

నగరంలో నేడు జరిగే వివిధ కార్యక్రమాలు

  • దేవేందర్‌ యాదవ్‌ మెమోరియల్‌ రన్‌ |
    వేదిక: నిజాం కాలేజీ గ్రౌండ్స్, బషీర్‌బాగ్‌  
    సమయం: ఉదయం 6 గంటలకు  
  • కర్నాటిక్‌ ఓకల్‌ బై సిద్‌ శ్రీరాం 
    వేదిక: రవీంద్ర భారతి, లక్డీకాపూల్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు  
  • సపాక్‌ ప్లానింగ్‌ మీటింగ్‌  
    లమాకాన్, బంజారాహీల్స్‌ 
    సమయం: సాయంత్రం 5 గంటలకు  
  • పండిత్‌ దీన్‌దయాల్‌ఉపాధ్యాయ–స్టేజీ ప్లే  
    వేదిక: త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి  
    సమయం: సాయంత్రం 5–30 గంటలకు  
  • ఆస్టిమ్‌ వర్క్‌షాప్‌  
    |వేదిక: డైరా సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ , బంజారాహిల్స్‌
    సమయం: ఉదయం 8 గంటలకు
     
  • 22వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పీడియాట్రిక్‌ ఇన్‌ఫెక్షనల్‌ డీసీజెస్‌  
    వేదిక: రామోజీ ఫిల్మ్‌ సిటీ 
    సమయం: ఉదయం 9 గంటలకు  
  • సాటర్‌ డే స్పూకీ నైట్‌ విత్‌ డీజేస్‌ ఆల్బర్ట్‌ అండ్‌ లీనా  
    వేదిక: లిక్విడ్స్‌ క్లబ్‌ఈటీసీ, బంజారాహీల్స్‌ 
    సమయం: రాత్రి 8 గంటలకు  
  • అనేక్‌డోట్స్‌ –మెనీ స్టోరీస్‌  
    వేదిక: సప్తపర్ణి, బంజారాహీల్స్‌ 
    సమయం: రాత్రి 7 గంటలకు  
  • ఆర్‌పీఎల్‌ క్రికెట్‌ లీగ్‌  
    వేదిక: క్రికెట్‌ రాక్స్, ఖాజాగూడ 
    సమయం: ఉదయం 7 గంటలకు    
  • కాంటెపరరీ డ్యాన్స్‌ క్లాసెస్‌
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, మారేడ్‌పల్లి
    సమయం: ఉదయం 11 గంటలకు  
  • యోగా ఫర్‌ కిడ్స్‌  
    సమయం: సాయంత్రం 4 గంటలకు  
    వేదిక: శిల్పారామం, మాదాపూర్‌  
  • వయోలిన్‌ బై పణి బాల  
    సమయం: సాయంత్రం 5.30 గంటలకు
    వేదిక: శిల్పారామం, మాదాపూర్‌   
  • కూచిపూడి రికిటల్‌ బై మంజూల వశిష్ట అండ్‌ స్టూడెంట్స్‌ 
    సమయం: సాయంత్రం 6–30 గంటలకు  
  • సాటర్‌ డే నైట్‌ లైవ్‌ విత్‌ డీజేస్‌ జమైకా అండ్‌ అలెక్స్‌ వార్గీసీ 
    వేదిక: ఫ్రీ ఫ్లో ట్రాఫిక్‌ బార్, జూబ్లీహీల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  
  • సాటర్‌ డే నైట్‌ లైవ్‌ విత్‌ జూజీ సందు  
    వేదిక: స్టోన్‌ వాటర్స్‌ కిచెన్‌ అండ్‌ లాంజ్‌ , జూబ్లీహిల్స్‌  
    సమయం: రాత్రి 7–30 గంటలకు
  • ఫ్రెంచ్‌ క్లాసెస్‌ విత్‌ సుపర్ణ గుహ  
    వేదిక: బుక్స్‌ ఎన్‌ మోర్‌ లైబ్రరీ అండ్‌ యాక్టివిటీ సెంటర్‌ , వెస్ట్‌ మారేడ్‌పల్లి  
    సమయం: సాయంత్రం 5 గంటలకు  
  • హైదరాబాద్‌ ఎఫ్‌సీ వర్సెస్‌ కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీ 
    వేదిక: జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్‌ స్టేడియం, గచ్చిబౌలి  
    సమయం: రాత్రి 7–30 గంటలకు  
  • ద బ్యాంగ్‌ ది టూర్‌  
    వేదిక: ఎల్‌బీ స్టేడియం, బషీర్‌బాగ్‌  
    సమయం: రాత్రి 7 గంటలకు  
  • ది ఇటాలియన్‌ ఎండ్‌ఈజ్‌ఓస్‌  
    వేదిక: రాడిసన్‌బ్లూప్లాజా, బంజారాహీల్స్‌  
    సమయం: రాత్రి 7 గంటలకు  
  • మిస్టర్స్‌ అర్భన్‌ ఇండియా 2019 అడీషన్స్‌2 
    వేదిక: మినర్వా కాఫీ షాప్, మాదాపూర్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top