వనస్థలిపురం ఎస్సై సస్పెండ్ | Vanasthalipuram Sub Inspector Suspended | Sakshi
Sakshi News home page

వనస్థలిపురం ఎస్సై సస్పెండ్

Nov 27 2015 4:08 PM | Updated on Sep 2 2018 5:06 PM

నగరంలోని వనస్థలిపురం ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది.

వనస్థలిపురం (హైదరాబాద్) : నగరంలోని వనస్థలిపురం ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. వనస్థలిపురం ఎస్సై సైదులుపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement