గుర్తు తెలియని మహిళ ఒకరిని దుండగులు దారుణంగా హత్యచేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.
శంషాబాద్: గుర్తు తెలియని మహిళ ఒకరిని దుండగులు దారుణంగా హత్యచేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.
మండలంలోని కేబీ దొడ్డి గ్రామ శివారులో 35 ఏళ్ల మహిళ మృతదేహంను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.