గుర్తుతెలియని మహిళ శవం.. | unidentified woman's deadbody | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మహిళ శవం..

Feb 5 2015 2:53 PM | Updated on Sep 2 2017 8:50 PM

యాదగిరిగుట్ట మండలం ముసాయిపేట గ్రామ శివారులో గురువారం ఒక గుర్తు తెలియని మహిళ శవం కనిపించింది.

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మండలం ముసాయిపేట గ్రామ శివారులో గురువారం ఒక గుర్తు తెలియని మహిళ శవం కనిపించింది. ఎవరో  గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement