గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య | unidentified dead body found near Saroornagar | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

Jun 23 2015 2:57 PM | Updated on Nov 6 2018 7:56 PM

రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌లోని మారుతి నగర్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

సరూర్ నగర్‌ (రంగారెడ్డి)  : రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌లోని మారుతి నగర్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతి నగర్ చివరి బస్టాప్‌కు దగ్గరలోని ఓ ఖాళీ స్థలంలో సుమారు 35 సంవత్సరాల వయసున్న వ్యక్తి లుంగీతో ఉరేసుకున్నాడు. మంగళవారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement