పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి | Two die and Seven injured in slab collapse | Sakshi
Sakshi News home page

పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి

Feb 8 2016 5:09 PM | Updated on Sep 3 2017 5:11 PM

పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి

పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి

కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు.

హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ దుర్ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఏడుగురు కూలీలు కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించింది.

Advertisement
 
Advertisement
Advertisement