భువనగిరి ఖిలాపై ట్రైనీ ఐఏఎస్‌ల సందడి

Trainee IAS Officers Visited Bhuvanagiri Fort - Sakshi

]సాక్షి, భువనగిరి: ట్రైనీ ఐఏఎస్‌ల బృందం ఆదివా రం భువనగిరి ఖిల్లాను సదర్శించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల ఇన్‌స్టిట్యూట్‌కు శిక్షణ  నిమిత్తం వచ్చిన 13మంది ఖిలాను చూసేందుకు వచ్చారు.  రాక్‌ క్లైంబింగ్‌ నిర్వహించి కోటపై కట్టడాలను పరిశీలించారు. కోట చరిత్రను భావి తరాలకు అందిల్సాన బా ధ్యత అందరిపై ఉందన్నారు.  భువనగిరి రాక్‌ క్లైంబింగ్‌ శిక్షణ పాఠశాల నిర్వాహకుడు బచేనపల్లి శేఖర్‌బాబు, కోచ్‌ పరమేశ్వర్, రాకేశ్, వినోద్, వెంకటేశ్‌ తదితరులు ఉన్నారు. 

రాక్‌ క్లైంబింగ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top