ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు | Traffic restrictions on Tank bund on eve of Batukamma | Sakshi
Sakshi News home page

ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు

Oct 1 2014 5:25 PM | Updated on Sep 2 2017 2:14 PM

ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు

ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్న బతుకమ్మ పండగ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్న బతుకమ్మ పండగ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 
 
సాయంత్రం 4 గంటల నుంచి 11 గంటల వరకు ఎల్బీ స్టేడియం, బషీర్ బాగ్, అంబేద్కర్ విగ్రహాల వైపుకు వాహనాలకు అనుమతి లేదని ట్రాఫిక్ అడిషినల్ కమిషనర్ జితేందర్ మీడియాకు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement