నేడు మహాగణపతి ప్రసాదం పంపిణీ | Today the distribution of prasad Mahaganapathi | Sakshi
Sakshi News home page

నేడు మహాగణపతి ప్రసాదం పంపిణీ

Sep 11 2014 3:44 AM | Updated on Sep 2 2017 1:10 PM

నేడు మహాగణపతి ప్రసాదం పంపిణీ

నేడు మహాగణపతి ప్రసాదం పంపిణీ

శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతి చేతిలో 11 రోజుల పాటు నిత్యపూజలందుకున్న 5 టన్నుల మహాప్రసాదం (లడ్డు) గురువారం పంపిణీ చేయనున్నారు.

ఖైరతాబాద్: శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతి చేతిలో 11 రోజుల పాటు నిత్యపూజలందుకున్న 5 టన్నుల మహాప్రసాదం (లడ్డు) గురువారం పంపిణీ చేయనున్నారు.లడ్దూ దాత మల్లిబాబుకు రెండు టన్నుల ప్రసాదాన్ని ఇవ్వగా, మిగిలిన ప్రసాదాన్ని గురువారం ఉదయం 11.45 గంటల నుంచి భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఉత్సవ కమిటీసభ్యులు తెలిపారు. ఈ ప్రసాద పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడు ప్లటూన్ల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ పి.అశోక్ తెలిపారు. ప్రతి ఒక్కరూ వరుసలో వచ్చి ప్రసాదం తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement