కోటిపల్లిలో పెద్దపులి సంచారం | tiger roaring in kotipalli | Sakshi
Sakshi News home page

కోటిపల్లిలో పెద్దపులి సంచారం

Feb 12 2015 2:39 PM | Updated on Sep 2 2017 9:12 PM

ఆదిలాబాద్ జిల్లా కొటిపల్లి మండలంలో గురువారం పెద్దపులి సంచరించింది.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కొటిపల్లి మండలంలో గురువారం పెద్దపులి సంచరించింది. దీంతో స్థానికలు ఆందోళన చెందుతున్నారు. పులి సంచరిస్తుండంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోటిపల్లి గ్రామీణ సీఐ రాములు తెలిపారు.

(కోటిపల్లి)

Advertisement
 
Advertisement
Advertisement